చిట్టి చేతులు..చక్కని రాతకు..చదువుకు దూరమవుతున్నాయి. ఎంతో భవిత ఉన్నా..కాలే కడుపు కోసం..హానికారకమైన రంగు వేసుకొని..సైబర్ టవర్స్ వద్ద గాంధీ వేషధారణలో ఓ చిన్నారి ఇలా భిక్షాటన చేస్తూ..కనిపించాడు.
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన బీజేపీ మహిళా నేత లాకెట్ చటర్జి ముఖంపై గుర్తు తెలియని వ్యక్తులు ప్రమాదకర రసాయనాలతో కూడిన రంగులను చల్లారు. లాకెట్ చటర్జీ శనివారం హుగ్లీ జిల�