చిట్టి చేతులు..చక్కని రాతకు..చదువుకు దూరమవుతున్నాయి. ఎంతో భవిత ఉన్నా..కాలే కడుపు కోసం..హానికారకమైన రంగు వేసుకొని..సైబర్ టవర్స్ వద్ద గాంధీ వేషధారణలో ఓ చిన్నారి ఇలా భిక్షాటన చేస్తూ..కనిపించాడు. చూసిన వారు చిన్నాడోకి ఎంత కష్టముందో అనుకుంటూ..తోచిన డబ్బులు చేతికందించారు.