సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునేవారి కోసం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు తొలిరోజు ఆదివారం భారీ స్పందన వచ్చిం
సామాన్యుల సొంతింటి కలను నెరవేర్చేందుకు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా హనుమకొండ కాకతీయ హరిత హోటల్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు తొలిరోజు విశేష స్పందన లభించింది.