1994 మే నెల అనుకుంటా.. సూర్యుడు నడినెత్తిమీద కూసున్నడు.. పగటీలి ఇంటి నుంచి తెచ్చుకున్న అన్నం ఇట్ల తిని చెయ్యి కడిగిన్నో లేదో.. మా సార్ ‘ఏ యాదగిరి, శ్యామ్‌లాల్ బిల్డింగ్స్ ఏరియా నుంచి ఒక్కటే మొకాన ఫ
హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి అంటేనే రాంచందర్ రావుకు చిన్న చూపు అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నగరంలోని మల్కాజ్‌గిరిలో మంత్రి హరీశ్ రావు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని వర్గాలు