14నఉప్పల్లో భారత్-వెస్టిండీస్ టీ20 మ్యాచ్..
భారత్- వెస్టిండీస్ మధ్య అక్టోబర్ 14న ఉప్పల్ స్టేడియంలో జరిగే టీ20 మ్యాచ్ చూసేందుకు 2 వేల మంది ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులకు ఉచితంగా టికెట్లు ఇవ్వనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) కార్యదర్శి జీవన్ రెడ్డి ప్రకటించారు. దాదాపు రెండేండ్ల తర్వాత నగరంలో జరగబోతున్న అంతర్జాతీయ మ్యాచ్‌కు ఏర్పాట్లు ప్రారంభించామని బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు.
- 2 వేల మంది ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ
హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత్- వెస్టిండీస్ మధ్య అక్టోబర్ 14న ఉప్పల్ స్టేడియంలో జరిగే టీ20 మ్యాచ్ చూసేందుకు 2 వేల మంది ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులకు ఉచితంగా టికెట్లు ఇవ్వనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) కార్యదర్శి జీవన్ రెడ్డి ప్రకటించారు. దాదాపు రెండేండ్ల తర్వాత నగరంలో జరగబోతున్న అంతర్జాతీయ మ్యాచ్‌కు ఏర్పాట్లు ప్రారంభించామని బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు.
ఉప్పల్ స్టేడియంలో గతంలో ఉన్న విద్యుత్ సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించామని, మ్యాచ్ సాఫీగా జరిగేలా ప్రత్యేకంగా గ్రౌండ్‌స్టాఫ్, ఇతర సిబ్బందిని సిద్ధం చేస్తున్నామని జీవన్ రెడ్డి తెలిపారు. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు ్డ చెప్పారు. మహబూబ్‌నగర్, కరీంనగర్లో గ్రౌండ్లు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే రెండు అకాడమీలను ప్రారంభించి పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. కాగా, హెచ్‌సీఏ కొత్త కార్యవర్గానికి ఎన్నికలు నవంబర్ నెలలో జరిగే అవకాశం ఉందని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

