భారత్ గెలుపు జోరు
చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్ల జోరు కొనసాగుతోంది. ఆరో రౌండ్లో ఓడిన పురుషుల జట్టు వెంటనే గెలుపు బాట పట్టింది. బుధవారం జరిగిన ఏడో రౌండ్లో భారత్ 2.5-1.5 తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. అర్జున్ గేమ్ డ్రా అయి నిహాల్ ఓడినా.. గుకేశ్, ప్రజ్ఞానంద తమ గేముల్లో గెలిచి జట్టుకు విజయం అందించారు. కోనేరు హంపి నేతృత్వంలోని అమ్మాయిల జట్టు 3.5-0.5 తేడాతో జర్మనీని చిత్తు చేసింది.
సమర్కండ్: చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్ల జోరు కొనసాగుతోంది. ఆరో రౌండ్లో ఓడిన పురుషుల జట్టు వెంటనే గెలుపు బాట పట్టింది. బుధవారం జరిగిన ఏడో రౌండ్లో భారత్ 2.5-1.5 తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. అర్జున్ గేమ్ డ్రా అయి నిహాల్ ఓడినా.. గుకేశ్, ప్రజ్ఞానంద తమ గేముల్లో గెలిచి జట్టుకు విజయం అందించారు. కోనేరు హంపి నేతృత్వంలోని అమ్మాయిల జట్టు 3.5-0.5 తేడాతో జర్మనీని చిత్తు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

