హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్న యశోద (Yashoda) చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా హరి-హరీష్ మీడియాతో చిట్ చాట్ చేశారు. యశోద సినిమా విశేషాలు ఈ డైరెక్టర్ల మాటల్లోనే..
యాక్షన్ థ్రిల్లర్ నేఫథ్యంలో తెరకెక్కుతున్న యశోద (Yashoda) చిత్రంలో ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ చిత్ర రిలీజ్ అప్డేట్ పై టీం ఓ పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చి�