మత మౌఢ్యంతోనే సమాజానికి ముప్పు పొంచి ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, ఏ మత ప్రవక్త కూడా హింసను బోధించడని చెప్పారు.
మత మౌఢ్యం ప్రమాదకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. మత మౌఢ్యం మనుషులను పిచ్చివాళ్లను చేస్తుందని వెల్లడించారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, మధ్యలో వచ్చినవాళ్లే మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారని ఆ