Handloom workers | రెక్కాడితే డొక్కాడే చేనేత కార్మికులు దుర్బర జీవితం గడుపుతున్నారని , ప్రభుత్వం వారిని ఆదుకొని అండగా ఉండాలని పెద్దపల్లి జిల్లా పద్మశాలి సేవా సంఘం అడ్హక్ కమిటీ చైర్మన్ వలస నీలయ్య అన్నారు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒక వైపు, గ్రామీణ ఉపాధిహామీ పథకంలో సాంకేతిక హాజరు విధానం అమలు మరోవైపు. వెరసి గ్రామీణ రైతులు అర్ధాకలితో అలమటించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.