hand writing | చేతిరాత మనిషి మనసును అదుపులో ఉంచుతుంది. నిర్మాణాత్మకంగా ఆలోచింపజేస్తుందని.. స్వయం క్రమశిక్షణను పెంపొందింపచేస్తుందని ప్రముఖ చేతిరాత నిపుణుడు ఎజాస్ అహ్మద్ పేర్కొన్నారు.
Hand Writing | మీ మెదడును చురుగ్గా ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఏదైనా కంటెంట్‌ను టైపింగ్ చేసే బదులు చేత్తో రాయండి. ‘కీ బోర్డ్ మీద టైపింగ్‌తో పోలిస్తే చేత్తో రాస్తున్నప్పుడు మెదడు అనుసంధానం మరింత విస్తృతంగా ఉ