రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల ప్రాజెక్టు ముందుకు కదలడమే లేదు. ఎంతో అట్టహాసంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వమే తీవ్ర జాప్యం చేస్తున్నది. నిబంధనలను సాకుగా పెట్టి అందరినీ అడ్డుకుంటున్నది.
రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల ప్రాజెక్టు అమలుకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. కాంట్రాక్టర్ల అభ్యంతరాలు, నిధుల సమీకరణపై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వం సందిగ్ధంలో పడింది.