చూసిందంతా నిజమైన బంగారం అనుకుంటే పొరపాటే.. ఇప్పుడు నకిలీ ఆభరణాలు.. ప్రమాణాలకు అనుగుణంగా లేని వాటికి కూడా హాల్మార్క్ ముద్ర వేసే కేటుగాళ్లు తయారయ్యారు. కొందరు వ్యాపారులు హాల్మార్క్ సెంటర్ల నిర్వాహకుల�
భారతదేశంలో బంగారానికి విలువ ఎక్కువ. ఆపదకాలంలో క్షణాల్లో అమ్మి సొమ్ము చేసుకొనే వెసులుబాటు ఉండడంతో పేద, మధ్య తరగతి దీనిని రిజర్వ్ నిధిగా భావించి కొనుగోలు చేస్తారు. అంతటి నమ్మ కం, భరోసానిచ్చే పసిడి నాణ్యత�