శీతాకాలంలో మీ జుట్టు రాలుతుందా? ఇక మీరు విటమిన్ లోపంతో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం. జుట్టు రాలడం తగ్గాలంటే ఈ వీడియోలో మీకోసం కొన్ని టిప్స్ ఉన్నాయి. చూసేయండి ఇక.
మన ఆరోగ్యాన్ని జుట్టు పట్టిచూపుతుంది. రంగు మారితే ఒక సమస్య,మందం తగ్గితే ఒక రుగ్మత, ఊడితే ఒక ఉపద్రవం. ఇక, బట్టతల వస్తే బ్రహ్మాండం బద్దలైనంత పెద్ద గండమే. కాబట్టి మీ కేశాలను ఆరోగ్యంగా ఉంచుకోండి.