చల్లని గాలులు, దట్టమైన మేఘాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సంగారెడ్డి జిల్లాలో గురువారం పలుచోట్ల మోస్తరు వర్షం కురువగా, మెదక్ జిల్లాలో మేఘావృతమైంది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం గ్రేటర్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి చల్లబడిన వాతావరణం మధ్యాహ్నానికి ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని