బర్డ్‌ఫ్లూ (Bird flu) హెచ్5ఎన్2 వేరియంట్‌తో మెక్సికోలో ఓ వ్యక్తి చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడింది. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది.
వాషింగ్టన్: హెచ్5 బర్డ్ ఫ్లూ తొలి కేసు అమెరికాలో నమోదైంది. కొలరాడోలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు ఆ దేశ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ(సీడీసీ) పేర్కొన్నది. ఏవియన్ ఇన్‌ఫ్లూయాంజా ఏ(హెచ్5) పరీక�