అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు
వాషింగ్టన్: హెచ్5 బర్డ్ ఫ్లూ తొలి కేసు అమెరికాలో నమోదైంది. కొలరాడోలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు ఆ దేశ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ(సీడీసీ) పేర్కొన్నది. ఏవియన్ ఇన్‌ఫ్లూయాంజా ఏ(హెచ్5) పరీక్షలో ఆ వ్యక్తి పాజిటివ్‌గా తేలాడు. కోళ్ల పరిశ్రమలో అతను పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడే అతనికి హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ సోకి ఉంటుందని భావిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి అలసటగా ఉన్నట్లు ఆ పేషెంట్ తెలిపాడు. ప్రస్తుతం అతను కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. హెచ్5 పాజిటివ్ వ్యక్తిని ఐసోలేట్ చేసి, అతనికి సెల్టమవిర్ ఔషధాన్ని ఇస్తున్నట్లు సీడీసీ తెలిపింది. గత ఏడాది అమెరికా పౌల్ట్రీ కేంద్రాల్లో హెచ్5ఎన్1 వ్యాధి విస్తరించింది. అయితే ఆ వ్యాధి లక్షణాలను మానిటర్ చేస్తున్నట్లు సీడీసీ వెల్లడించింది. హెచ్5ఎన్1 మనుషులకు సోకడం ఇది రెండవ కేసు అని, తొలి కేసు బ్రిటన్‌లో 2021 డిసెంబర్లో నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Bird Flu
- H5N1
- Human Case
- Influenza
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeja Reddy | అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. వాకింగ్‌కు వెళ్లి తిరిగిరాని శ్రీజా రెడ్డి!
Summer Holidays | మధురమైన బాల్యపు ప్రయాణం.. ‘సమ్మర్ హాలిడేస్’ మూవీ రివ్యూ
ఎఫ్ఎంజీ వైద్యులపై పోలీసుల ఉక్కుపాదం.. నిరసనకారులను ఈడ్చుకెళ్లి అరెస్టు!
Shiraz Mehdi | చిన్న సినిమాల హక్కుల కోసం యుద్ధం తప్పదు: హీరో షిరాజ్ మెహదీ
U-19 Asia Cup: ఆర్యావీర్ సెహ్వాగ్, లక్ష్య రాయిచందానీ హాఫ్ సెంచరీలు.. ఆసియా అండర్-19లో భారత్ బోణీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

