అజిత్ (Ajith Kumar) నటించిన సినిమాలకు తమిళంతోపాటు తెలుగు భాషలో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ఈ స్టార్ హీరో ప్రస్తుతం హెచ్ వినోథ్ దర్శకత్వంలో వలిమై (Valimai) చిత్రం చేస్తున్నాడు.
తమిళ స్టార్ హీరో అజిత్ తనకు హిట్స్ ఇచ్చిన దర్శకులితో వరుస సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హెచ్ వినోద్‌తో ముచ్చటగా మూడో సినిమా చేసేందుకు సన్నద్దమయ్యాడు. గతంలో వీరిద్దరి �