Valimai runtime | ‘వలిమై’కు యూ/ ఏ సర్టిఫికెట్..రన్ టైం ఎంతో తెలిసిపోయింది
అజిత్ (Ajith Kumar) నటించిన సినిమాలకు తమిళంతోపాటు తెలుగు భాషలో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ఈ స్టార్ హీరో ప్రస్తుతం హెచ్ వినోథ్ దర్శకత్వంలో వలిమై (Valimai) చిత్రం చేస్తున్నాడు.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar)కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అజిత్ నటించిన సినిమాలకు తమిళంతోపాటు తెలుగు భాషలో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ఈ స్టార్ హీరో ప్రస్తుతం హెచ్ వినోథ్ దర్శకత్వంలో వలిమై (Valimai) చిత్రం చేస్తున్నాడు. టాలీవుడ్ (Tollywood) యాక్టర్ కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) ఈ మూవీలో విలన్గా నటిస్తున్నాడు. ఫిబ్రవరి 24, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లతో గ్రాండ్గా విడుదల కానుంది. వలిమై సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
సెన్సార్ బోర్డు వలిమై చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ను అందజేసింది. ఈ విషయంతోపాటు మరో అప్ డేట్ కూడా బయటకు వచ్చింది. వలిమై రన్ టైం 2 గంటల 56 నిమిషాలు. ఇటీవల కాలంలో వచ్చిన పెద్ద సినిమాల్లో ఇంత టైం ఉన్న సినిమా ఇదే కావడం గమనార్హం. బాలీవుడ్ యాక్టర్లు హ్యుమా ఖురేషి, యామీ గౌతమ్, బానీ ఫీ మేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు.
కోలీవుడ్ యాక్టర్లు సుమిత్ర, అచ్యుత్ కుమార్, యోగి బాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బోనీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

