గురుకులాల్లోని సమస్యల ను పరిష్కరించాలని గురుకుల సంఘా ల జేఏసీ నేతలు మామిడి నారాయణ, డాక్టర్ మధుసూదన్‌రెడ్డి సోమవారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు.
గురుకులాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అసలే శిథిలావస్థకు చేరిన భవనాలు, అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్న పరిసరాలు, అరకొర వసతుల మధ్యన నిర్వహణ లేక అధ్వానంగా మారాయి. ఆవరణలో చెట్లపొదలు, పాముల పుట్టలు ప