Gurukul student | వివేక్ తండ్రి ఉదయాన్నే తన కుమారుడిని స్వగ్రామం నాగునూరు నుండి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో వదిలేసి వెళ్లాడు. కొద్దిసేపటికే వివేక్ వాళ్ల సార్ ఫోన్ చేయడంతో అతని తండ్రి స్కూల్కు తిరిగి
Suryapet | రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి.