అది1938వ సంవత్సరం.ఘట్కేసర్ పట్టణంలో ఎంతో ఉన్నత ఆశయంతో గురుకుల్ రెసిడెన్షియల్ పాఠశాలను శ్రీ బన్సీలాల్ వ్యాస్ జీ ప్రారంభించారు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా వేలాది మంది విద్యార్థులతో గురుకుల్ విద్య
ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా, ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దిన దేశంలోనే మొట్ట మొదటి గురుకులం సర్వేల్. ఈ పాఠశాలలో ఇప్పటి వరకు 3,500 మంది విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని బయటకు వెళ్లారు. వారిలో 40 మందికి�