“విద్య అన్నింటి కంటే శక్తి వంతమైనది, గొప్పది, చాలా ముఖ్యమైనది.ఎంత ఎత్తుకు ఎదిగినా ఉపాధ్యాయులను మరువొద్దు. తల్లిదండ్రుల వద్ద కన్నా విద్యార్థులు ఉపాధ్యాయుల వద్దే ఎకువ సమయం గడుపుతున్నారు.
గురుపూజోత్సవం సందర్భంగా అందజేసే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు మరో 67 మందిని వరించాయి. ఇంటర్, డిగ్రీ, వర్సిటీల కోటాలో వీరిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో జారీచేశారు.