Best Teachers | హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): గురుపూజోత్సవం సందర్భంగా అందజేసే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు మరో 67 మందిని వరించాయి. ఇంటర్, డిగ్రీ, వర్సిటీల కోటాలో వీరిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో జారీచేశారు. ఇంటర్ విద్యలో 11 మంది, ఉన్నత విద్య నుంచి 56 మంది అధ్యాపకులు, ఆచార్యులను ఈ అవార్డులకు ఎంపికచేశారు. శనివారం పాఠశాల విద్య నుంచి 54 మంది టీచర్లు, సాంకేతిక విద్య నుంచి నలుగురు అధ్యాపకులను ఈ అవార్డులకు ఎంపికచేయగా, తాజాగా మరో 67 మందిని సెలెక్ట్ చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మంగళవారం నిర్వహించబోయే కార్యక్రమంలో మొత్తంగా 125 మంది టీచర్లు, అధ్యాపకులు, ఆచార్యులను ఘనంగా సన్మానిస్తారు.
1) రాపోలు ప్రభాకర్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, దేవరుప్పుల, జనగాం
2) డాక్టర్ కే వెంకటేశ్వర్లు, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కడెం- పెద్దూర్, నిర్మల్
3) ఎం రమేశ్లింగం, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, మల్దకల్, జోగులాంబ గద్వాల
4) కే శ్రీనివాస్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, మిరుదొడ్డి, సిద్దిపేట
1) డాక్టర్ ఎం గోపి, హిందీ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, మేడ్చల్
2) వీ రవికుమార్, జువాలజీ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కూకట్పల్లి, మేడ్చల్
3) వీ రాధిక, ఫిజిక్స్ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కాచిగూడ, హైదరాబాద్
4) జీ శ్రీలత, కెమిస్ట్రీ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కందుకూరు, రంగారెడ్డి
5) వీ వెంకటరమణచారి, వోకేషనల్ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కరీంనగర్
6) టీ రాధాకిషన్, బాటనీ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ (న్యూ), మలక్‌పేట
7) కే రమణకుమారి, కెమిస్ట్రీ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, హయత్‌నగర్
యూనివర్సిటీ ఆచార్యులు (ఉస్మానియా)
1) ప్రొఫెసర్ సీ గణేశ్ (సోషియాలజీ)
2) ప్రొఫెసర్ జే హయవదన (టెక్నాలజీ)
3) ప్రొఫెసర్ టీ మృణాళిని(ఎడ్యుకేషన్)
4) ప్రొఫెసర్ సీ శ్రీనివాసులు (జువాలజీ)
1) ప్రొఫెసర్ పీ వారిజ (తెలుగు), తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం
2) ప్రొఫెసర్ టీ మనోహర్ (హిస్టరీ), కాకతీయ వర్సిటీ
3) డాక్టర్ హుమేరా తస్నీమ్ (ఉర్దూ), శాతవాహన వర్సిటీ
4) ప్రొఫెసర్ ఎం యాదగిరి ( కామర్స్), తెలంగాణ వర్సిటీ
5) డాక్టర్ ఎన్ చంద్రకిరణ్ (కెమిస్ట్రీ), పాలమూరు వర్సిటీ
6) ప్రొఫెసర్ అలువాల రవి ( బిజినెస్ మేనేజ్మెంట్), మహాత్మాగాంధీ
7) ప్రొఫెసర్ జీ రవీందర్ (పొలిటికల్‌సైన్స్), డాక్టర్ బీఆర్ అంబేద్కర్
8) డాక్టర్ వీ సుచిత్ర (హార్టికల్చర్), కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్
9) ప్రొఫెసర్ జీ మధుకర్ (ఫొటోగ్రఫీ), జవహర్‌లాల్‌నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్
10) కే శ్రీనివాసాచారి (పెయింటింగ్), పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ
11) డాక్టర్ అరుణ బీ వెంకట్ (లా), నల్సార్ వర్సిటీ
12) డాక్టర్ ఉదయ్‌కుమార్ (వెటర్నరీ సైన్స్), రాజేంద్రనగర్, పీవీఎన్ఆర్ వెటర్నరీ వర్సిటీ
13) ప్రొఫెసర్ నళినికుమారి (వెటర్నరీ సైన్స్), రాజేంద్రనగర్, పీవీఎన్ఆర్ వెటర్నరీ వర్సిటీ
14) డాక్టర్ మేఘా ఎస్ ఉప్పిన్ (పాథాలజీ), నిమ్స్, హైదరాబాద్
15) డాక్టర్ మహ్మద్ ఇస్మాయిల్ నిజామీ (ఎమర్జెన్సీ మెడిసిన్), నిమ్స్, హైదరాబాద్
1) ప్రొఫెసర్ సత్య సావిత్రి (ఈసీఈ), జేఎన్టీయూ, హైదరాబాద్
2) డాక్టర్ సీహెచ్ శిల్పాచక్ర (నానో టెక్నాలజీ), జేఎన్టీయూ, హైదరాబాద్
3) ప్రొఫెసర్ ఎం అజిత (ఫార్మసీ), జేఎన్టీయూ, హైదరాబాద్
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ a
1) డాక్టర్ ఎం మల్లారెడ్డి (అసొసియేట్ డీన్ అగ్రికల్చర్,) పాలెం వ్యవసాయ కాలేజీ
2) డాక్టర్ ఎల్ కృష్ణ (ప్రిన్సిపాల్), రాజేంద్రనగర్
3) డాక్టర్ ఎన్ రామ్‌గోపాల్‌వర్మ (ఎంటమాలజీ), రాజేంద్రనగర్
4) డాక్టర్ ఆర్ గీతారెడ్డి (హెచ్‌వోడీ), కాలేజీ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్, హైదరాబాద్
1) డాక్టర్ ఎల్ తిరుపతి (పొలిటికల్‌సైన్స్), సిటీ కాలేజీ, నయాపూల్, హైదరాబాద్
2) డాక్టర్ మహిత దావాలా (కామర్స్), సెయింట్ ఆన్స్ కాలేజీ, హైదరాబాద్
3) డాక్టర్ బీ సాంబశివరావు (కంప్యూటర్‌సైన్స్), బీజేఆర్ఆర్ కాలేజీ, నారాయణగూడ
4) డాక్టర్ ఆది రమేశ్‌బాబు (ఇంగ్లిష్), సిటీ కాలేజీ, నయాపూల్, హైదరాబాద్
5) డాక్టర్ అభిజిత్ కంటాంకర్ (కెమిస్ట్రీ), తారా కాలేజీ, సంగారెడ్డి
6) డాక్టర్ జహేదా బేగం (పొలిటికల్‌సైన్స్), ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, హయత్‌నగర్
7) డాక్టర్ కే కరుణాదేవి (పొలిటికల్‌సైన్స్), ఏఎంఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్, ఓయూ క్యాంపస్
8) డాక్టర్ ఎస్ ఝాన్సీరాణి (కామర్స్), సిటీ కాలేజీ, నయాపూల్, హైదరాబాద్
9) డాక్టర్ పీ పల్లవి (మైక్రో బయాలజీ), ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సిద్దిపేట
10) డాక్టర్ చైతన్యకుమారి (మైక్రో బయాలజీ), భవన్స్ వివేకానంద కాలేజీ, సికింద్రాబాద్
1) డాక్టర్ ఎస్ ఓదెలుకుమార్ (ఇంగ్లిష్), ఎస్సార్ఆర్ కాలేజీ, కరీంనగర్
2) డాక్టర్ టీ మహేశ్ (జువాలజీ), ఎస్సార్ఆర్ కాలేజీ, కరీంనగర్
3) డాక్టర్ టీ లావణ్య (కామర్స్), ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, కరీంనగర్
1) డాక్టర్ డీ సురేశ్‌బాబు (కంప్యూటర్‌సైన్స్), ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ, ఖమ్మం
2) డాక్టర్ జీ రేణుక (మైక్రోబయాలజీ), పింగిలి మహిళా డిగ్రీ కాలేజీ, హనుమకొండ
3) కే లింగారెడ్డి (కామర్స్), కాకతీయ డిగ్రీ కాలేజీ, హనుమకొండ
4) డాక్టర్ టీ అరుణకుమారి (హిందీ), ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, పాల్వంచ
5) డాక్టర్ దాసరి సమ్మయ్య (బాటనీ), ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ములుగు
6) డాక్టర్ ఎం రాంబాబు (బాటనీ), కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, హనుమకొండ
7) డాక్టర్ ఏ రమా సత్యవతి (కామర్స్), ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ, ఖమ్మం
8) డాక్టర్ ఎం పూర్ణచందర్రావు (బాటనీ), ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, పాల్వంచ
1) డాక్టర్ ఎం లింగన్న (కామర్స్), గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నిజామాబాద్
2) డాక్టర్ ఈ రాం భాస్కర్‌రాజు (ఇంగ్లిష్), ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, బాన్సువాడ
పాలమూరు వర్సిటీ నుంచి..
1) డాక్టర్ కే తిరుపతయ్య (కెమిస్ట్రీ), ఎంవీఎస్ ప్రభుత్వ కాలేజీ, మహబూబ్‌నగర్
2) అమినా ముంతాజ్ జహన్ (బాటనీ), ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కాలేజీ, మహబూబ్‌నగర్
1) డాక్టర్ ఏ శ్రీనివాసులు (కెమిస్ట్రీ), నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నల్లగొండ
2) డాక్టర్ ఎన్ దీపిక (తెలుగు), నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నల్లగొండ
3) డాక్టర్ సీహెచ్ సత్యనారాయణ (కామర్స్), ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఆలేరు
1) డాక్టర్ ఆర్ కుమారస్వామి (లైబ్రేరియన్), ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నర్సంపేట
1) సయ్యద్ ఫారూఖీ కమల్ (పీడీ), సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కాలేజీ, హైదరాబాద్