హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర లిఫ్టర్లు రెండు పతకాలతో మెరిశారు. టోర్నీలో రాజశ్రీ(63కి) రజతం దక్కించుకోగా, సాయి లలిత్(105కి) కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. మహిళల జూన�
చండీగఢ్: డేరా సచ్ఛా సౌధా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో ఆ సంస్థ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు హర్యానాలోని పంచకులలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. మరో నలుగురికీ ఇదే శిక్ష వేస