Srinivas Goud | తనకు ప్రాణ హాని ఉందని, 44 భద్రత కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. అయితే శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థనను కోర్టు నిరాకరించింది.
Telangana | తెలంగాణకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల గన్మెన్లను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలీసు శాఖ చర్యలు ప్రారంభించింది.