సిద్దిపేట కలెక్టర్ గన్‌మెన్ నరేశ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో నరేశ్ తల్లి�
ఆన్లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్నే బలిగొన్నది. సిద్దిపేట కలెక్టర్ వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ రెండేండ్లుగా ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి లక్షలాది రూపాయల అప్పుల పాలయ్యాడు.