కువైట్ ఆరోగ్య శాఖలో పనిచేసిన కేరళ నర్సులపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. వాళ్లు కువైట్కు చెందిన ‘గల్ఫ్ బ్యాంక్' నుంచి దాదాపు రూ.700 కోట్ల రుణం తీసుకొని ఉడాయించినట్టు కేరళలో ఫిర్యాదు నమోదైంది.
Kerala Nurses: కేరళ నర్సులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కువైట్కు చెందిన బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టారు. సుమారు 1400 మలయాళీలు.. దాదాపు 700 కోట్ల రుణం తీసుకుని ఉడాయించినట్లు .. కేరళలో ఫిర్యాదు నమోదు అయ్�