Chennai | తమిళనాడు చెన్నై (Chennai)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన తల్లికి సరైన వైద్యం అందించలేదంటూ ఓ యువకుడు ప్రభుత్వ వైద్యుడిపై (doctor) కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
Chennai rain | తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) లో కుంభవృష్టి (Heavy rain) కురిసింది. ఒక్కసారిగా కుండపోత వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పలు కాలనీలు చెరువుల్లా మారిపోయాయి. రహదారులు నదులను తలపించాయి.