తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవసాయ రంగం తర్వాత పట్టణీకరణ వేగవంతమైందని, కరీంనగర్ ఉత్తర తెలంగాణలో ఒక గ్రోత్ సెంటర్‌గా మారిందని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు.
జనగామ : జనగామ జిల్లాలో అద్భుతాలు ఆవిష్కరిస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని రకాలుగా జనగామ ఒక గ్రోత్ సెంటర్.. ఎవరూ ఊహించని అభివృద్ధిని చూస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబా