రాజస్థాన్‌తో శనివారం మొదలైన రంజీ గ్రూపు-డీ పోరులో హైదరాబాద్ మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ తొలి ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది.
జనాభా దామాషా ప్రకారం నేతకాని సామాజిక వర్గాన్ని ఎస్సీ సీ గ్రూప్ నుంచి వేరు చేసి డీ గ్రూపులో చేర్చి 3 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మాజీ ఎంపీ, నేతకాని కులసంఘాల జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ బోర్లకుంట వె�