ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న పరీక్షల హాల్టికెట్లను టీజీపీఎస్సీ వెబ్సైట్లో సోమవారం అందుబాటులో ఉంచింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు.
Group-2 Hall Tickets | ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 ఎగ్జామ్స్కు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రెండు రోజుల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.