స్థానిక గ్రీన్ సిటీలోని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో విన్నర్స్, రన్నర్స్ వివరాలను జనరల్ సెక�
పాలమూరును సుందరంగా తీర్చిదిద్ది గ్రీన్ సిటీగా మార్చుతామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని బీకేరెడ్డి కాలనీలో మంత్రి పర్యటించారు.
చారిత్రక నగరంగా ప్రసిద్ధి పొందిన వరంగల్‌కు తెలంగాణలో సరికొత్త గుర్తింపు వస్తున్నది. మొదటినుంచీ విద్యాకేంద్రంగా ఉన్న నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం హెల్త్‌హబ్‌గా అభివృద్ధి చేస్తున్నది.