ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన మన ఊరు-మన బడి కార్యక్రమానికి బ్రేక్ పడింది. జిల్లావ్యాప్తంగా ఆ పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.
సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులను తీసుకువచ్చేందుకు చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. సర్కారు స్కూళ్లలో సకల వసతులు కల్పించడంతో కా�