రోజులు మారిపోయాయి. ఒకప్పటితో పోల్చితే మదుపరులకు పెట్టుబడికున్న అవకాశాలూ పెరిగిపోయాయి. సంప్రదాయ పెట్టుబడుల స్థానంలో ఇప్పుడు హైటెక్ పెట్టుబడులు వస్తున్నాయి.
పర్యావరణ ప్రయోజనాలతో ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణ నిమిత్తం జారీచేసే బాండ్లే గ్రీన్ బాండ్లు. ప్రభుత్వాలు, కార్పొరేట్లు, ఇతర సంస్థలు సౌరశక్తి, పవనశక్తి ప్రాజెక్టుల కోసం, క్లీన్ ట్రాన్స్పోర్టేషన్, గ్�