మనం బయటకు వెళ్తే మార్కెట్లో అనేక రకాల పండ్లు మనకు దర్శనమిస్తుంటాయి. అయితే కొన్ని రకాల పండ్లు చాలా రోజుల నుంచి మార్కెట్లో ఉన్నాయి. కానీ వాటిని మనం అంతగా పట్టించుకోము. అలాంటి పండ్లలో గ్రీన
యాపిల్ పండ్లను తినడం వల్ల ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని చెబుతుంటారు. అది వాస్తవమే అని చెప్పవచ్చు. ఎందుకంట