లుంగీలు, నైటీలు ధరించి కామన్ ఏరియాల్లో తిరుగకూడదని గ్రేటర్ నోయిడాహౌసింగ్ సొసైటీ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి దుస్తులు ధరించడం వల్ల ఇతరులు ఇబ్బందిపడుతున్నారని, అందుకే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నామని తె�
Nighties-Lungis Ban | ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఓ హౌసింగ్ సోసైటీ విచిత్ర నిర్ణయం తీసుకున్నది. సొసైటీ పరిసరాల్లో టీమహిళలు నైటీలు, పురుషులు లుంగీలు ధరించకుండా నిషేధం విధించింది. అంతేకాకుండా అక్కడ తిరిగేందుక�