Tere Ishk Mein | కోలీవుడ్ స్టార్ ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా 'తేరే ఇష్క్ మే' సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది.
Tere Ishq Mein Pre release Event | ధనుష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న తాజా హిందీ చిత్రం 'తేరే ఇష్క్ మే' (Tere Ishq Mein). ఈ చిత్రం నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గోంది.