Delhi Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Delhi Pollution) డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాజధాని నగరంలో ఆంక్షలు అమల్లోకి తెచ్చారు.
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. నగరంలోని పలు ప్రారంతాలతో పాటు పరిసర ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం.. ఆనంద్ విహార్ �