గురుకులాల కారణంగా మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఒక అధ్యయనంలో వెల్లడైందని, దీనిపై మరింత లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల పేర్కొన్నారు.
ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఫుడ్‌పాయిజన్ కారణంగా 45 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో 35 మంది, నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ)లో పదిమంది భోజనం తరువాత అనారోగ్యం బార�