Sanjay Malhotra | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) నూతన గవర్నర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) బాధ్యతలు స్వీకరించారు.
Repo Rate | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. శుక్రవారం జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (Monetary Policy Committee) సమావేశంలో రేపో రేటుని యథాతథంగా ఉంచుతున్నట్లు RBI గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.