ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను కొందరు మోసం చేస్తున్నట్టు యాజమాన్యం దృష్టికి వచ్చిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పుట్టగొడుగుల్లా ప్రభుత్వ అనుమతి లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు పుట్టుకొస్తున్నా యి. వైద్యాధికారుల అనుమతి లేకుండా ఆఫర్ల పేరిట కొం తమంది ల్యాబ్ టెక్నీషియన్లు ప్రజలను మోసం చేస్తున్నా రు. ఆన్లైన్లో తక�