అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు భారత వెటరన్ ప్లేయర్ గౌహర్ సుల్తానా వీడ్కోలు పలికింది. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
Gouher Sultana : భారత మహిళా క్రికెటర్ గౌహెర్ సల్తానా (Gouher Sultana) వీడ్కోలు పలికింది. చురుకైన ఫీల్డర్‌గా పేరొందిన ఆమె అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగింది.