పల్లెల్లో పశుసంపద, పాలసేకరణ పెంపునకు విశేష కృషి చేస్తున్న గోపాల మిత్రలకు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం మరోసారి అండగా నిలబడింది. వారికిచ్చే గౌరవ వేతనాన్ని 30శాతం పెంచింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్�
పశుసంవర్ధక శాఖలో విధులు నిర్వర్తిస్తున్న గోపాలమిత్రలకు ప్రభుత్వం దసరా కానుక అందించింది. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మాదిరిగానే వీరికి కూడా 30శాతం వేతనాలను పెంచింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వు�