పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి నివాసాలపై గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరిపింది. ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన సోదాలు రాత్రి 9.45 గంటల వరకు కొనసాగాయి.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్షాలను కానీ, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను కానీ ఏనాడూ వేధించలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.