మరాఠీ థ్రిల్లర్ ‘గోంధల్' 2027 ఆస్కార్ పురస్కారాల కోసం భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా ఖరారైంది. శుక్రవారం ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
Oscar 2027 : భారత దేశం నుంచి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ మరాఠి చిత్రం 'గొంఢల్'(Gondhal) ఆస్కార్ 2027 బరిలో నిలిచింది. వచ్చే ఏడాది అకాడమీ అవార్డులకు ఈ సినిమా అధికారికంగా ఎంట్రీ సాధించింది.