హైదరాబాద్ విమానాశ్రయానికి మరో అవార్డు వరించింది. శంషాబాద్ ఎయిర్కార్గోకు ‘టైం క్రిటికల్ లాజిస్టిక్స్ సొల్యుషన్ ప్రొవైడర్ ఆఫ్ ది ఈయర్ విభాగంలో ప్రతిష్ఠాత్మక గోల్టెన్ అవార్డు లభించింది.
ఇల్లంతకుంట స్కూల్కు గోల్డెన్ అవార్డు వరించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇందన పొదుపు మంత్రంగా విద్యుత్త్, సౌరశక్తి వినియోగంపై విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులకుగాను ఈ పురస్కారం వరించింది.