Gold Price | ఇటీవల దూకుడుగా పెరిగిన బంగారం ధర తిరిగి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తులం 24 క్యారట్ల పుత్తడి ధర రూ.310 మేర క్షీణించి రూ. 60,440 స్థాయి వద్ద నిలిచింది. క్రితం రోజు ఇది రూ. 60,750 గర�
Gold Rates | బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.60 వేల పైకి చేరుకున్నది. కిలో వెండి ఏకంగా రూ.600 అందుకొని రూ.77 వేలు పలికింది.
బంగారం ధరలు పరుగుపెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొనడంతో దేశీయంగా ధరలు పుంజుకుంటున్నాయి. గత పది రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు సోమవారం రికార్డు స్థాయికి చేరుకున్నా�