బంగారం ధరలు ఆల్టైమ్ హైని చేరాయి. బుధవారం ఒక్కరోజే దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ రూ.910 ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా రూ.83,750గా నమోదైంది.
Gold Rate Hike | పసడి ధరలు కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన పుత్తడి ధరలు మళ్లీ భారీగా పెరిగింది. తులం బం�