గోద్రా ఘటన నేపథ్యంలో గుజరాత్లో జరిగిన అల్లర్లలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అయితే ఈ కేసుల విచారణల్లో నిందితులు నిర్దోషులుగా విడుదల కావడం సంచలనం సృష్టించడమే కాక
Gujarat riots | గుజరాత్ అల్లర్ల కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా పేర్కొంటూ అహ్మదాబాద్‌లోని స్పెషల్ కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. నరోదాగామ్ వద్ద చోటుచేసుకున్న అల్లర్లలో 11 మంది ముస్లింలు హత్య�