ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రముఖ ఆలయాల్లో గోదా రంగనాథుల కల్యాణం కమనీయంగా సాగింది. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి, కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంతోపాటు పలు ఆలయాల్లో కనుల పండువలా నిర్వహించార�
ధర్మపురి శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారి ఆలయ ఆవరణలోని శేషప్ప కళావేదికపై శుక్రవారం గోదారంగనాథుల కల్యాణోత్సం వైభవంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు బొజ్జ రమేశ్శర్మ, సామవేద పండితులు ముత్యాల శర్మ నేతృత్వం